Vijay Devarakonda Birthday : టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా రికార్డు | Liger Teaser || Oneindia Telugu

2021-05-09 109

Vijay Devarakonda Celebrates his 32 birthday.. Present he's busy with his pan India project Liger. Deverakonda Vijay Sai is an Indian actor and producer who predominantly works in Telugu language films. He debuted in 2011 in Ravi Babu's romantic comedy Nuvvila, and gained recognition for his supporting role in Yevade Subramanyam.
#HappyBirthdayVijayDevarakonda
#VijayDevarakonda
#Liger
#LigerTeaser

పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి', ‘గీత గోవిందం', ‘టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరో అయిపోయాడతను. అలాగే, ‘మహానటి'లోనూ ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలో కనిపించి మెప్పించాడు.